భారతదేశం, మే 13 -- Tata Nexon on road price : భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా నెక్సాన్ ఒక సంచలనం. తనదైన భద్రతా ప్రమాణాలు, స్టైలిష్ లుక్స్‌తో ఎస్యూవీ విభాగంలో రారాజుగా వెలుగుతోంది. ప్రస్తుతం ఈ కారు టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్‌జి అనే మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. మొత్తం 44 స్టాండర్డ్ వేరియంట్లు, వీటికి అదనంగా డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్లతో కస్టమర్లకు భారీ ఆప్షన్లను టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 2026లో టటా నెక్సాన్ కొనాలనుకుంటే ఏ వేరియంట్‌ని ఎంచుకోవాలి? అసలు ఏ వేరియంట్లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
నెక్సాన్ ఎస్యూవీ మూడు రకాల ఇంజిన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది:
1.2 లీటర్ టర్బో-పెట్రోల్: ఇది 120hp శక్తిని ఇస్తుంది. దీనిలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.