భారతదేశం, మే 9 -- Tata Nexon sunroof variant : భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న టాటా మోటార్స్.. తన బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ 'నెక్సాన్' శ్రేణిని మరింత విస్తరించింది! తాజాగా 'ప్యూర్+ పీఎస్' (Pure+ PS) పేరుతో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 9.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది.
సాధారణంగా పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఖరీదైన కార్లలో లేదా టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ, టాటా మోటార్స్ మొదటిసారిగా రూ. 10 లక్షల లోపు ధరలోనే ఈ ఫీచర్‌ను అందించింది.
దేశీయ మార్కెట్లో నెక్సాన్ ఏకంగా 10 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించిన తరుణంలో, కస్టమర్లకు కానుకగా ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది.
వివిధ ఇంధన ఆప్షన్లలో లభించే ఈ వేరియంట్ ధరలు ఇలా ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.