Tata Kuno EV : 450 కి.మీ రేంజ్‌తో టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు! ఎంజీ విండ్సర్ ఈవీకి పోటీగా 'కూనో'
భారతదేశం, నవంబర్ 1 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తిరుగులేని చక్రవర్తిగా ఏలుతున్న టాటా మోటార్స్ మరో సంచలనానికి సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఐసీఈ (ఇంధన), ఎలక్ట్రిక్ కార్లలో మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు లభిస్తున్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు తుది కసరత్తు ప్రారంభించింది.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి అంతర్గతంగా 'కూనో' అని కోడ్‌నేమ్ కేటాయించారు. ఇది మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం కస్టమర్ల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఎంజీ విండ్సర్ ఈవీకి నేరుగా పోటీని ఇవ్వనుంది.
'హారియర్' రాకముందు నుంచే టాటా నుంచి ఒక సరైన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ వస్తుందనే వార్తలు వినిపించేవి. ఇక హారియర్ లాంచ్ అనంతరం సంస్థ ఈ మోడల్‌పై పనిచేస్తున్న సమాచారం.
సుమారు 4.3 మీటర్ల పొడవు ఉండే ఈ కొత్త '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.