Tata EV Discounts: ఈవీలపై టాటా మోటార్స్ బంపర్ ఆఫర్- ఏకంగా రూ. 3.35లక్షల వరకు తగ్గింపు!
భారతదేశం, జూన్ 6 -- Tata Nexon EV discounts : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్‌ను శాసిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ 2026 నెలకు గాను తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిపై ఏకంగా రూ.3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది! కస్టమర్లు ఎంచుకునే మోడల్‌ను బట్టి గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్‌లతో పాటు అదనపు ఇన్సెంటివ్‌లను కూడా అందుకోవచ్చు. కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన 'టాటా కర్వ్ ఈవీ'కి చెందిన కొన్ని వేరియంట్లపై అత్యధికంగా డిస్కౌంట్లు లభిస్తుండగా.. పంచ్ ఈవీ, తియాగో ఈవీ పాత వెర్షన్లపై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ జూన్ 2026లో టాటా ఈవీలపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈ జూన్ నెలలో టాటా కార్లప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.