Tata electric cars : టాటా క్రేజీ లైనప్- సఫారీ ఈవీ, అవిన్య ఈవీ లాంచ్ త్వరలోనే!
భారతదేశం, నవంబర్ 14 -- భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్.. తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో ఏకంగా రూ. 40,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై2031) నాటికి తమ కార్ల పోర్ట్‌ఫోలియోను 15 మోడళ్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెగా ప్రణాళికలో భాగంగా 2027 జనవరిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాటా సఫారీ ఈవీ'ని మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ తర్వాత 2027 ప్రథమార్ధంలో తమ అత్యంత విలాసవంతమైన ప్రీమియం 'అవిన్య' ఎలక్ట్రిక్ బ్రాండ్‌ను పరిచయం చేయనుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు తెలుగు రాష్ట్రాల్లో వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.