Tata Curvv : టాటా కర్వ్‌లో సీఎన్జీ ఆప్షన్! త్వరలోనే లాంచ్- ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా?
భారతదేశం, జూలై 14 -- ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. మరో సంచలనానికి తెరలేపనుంది. విభిన్నమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో అటు పెట్రోల్, ఇటు డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లలో అందుబాటులో ఉన్న 'టాటా కర్వ్'.. త్వరలోనే సరికొత్త సీఎన్జీ అవతారంలో దర్శనమివ్వనుంది. ఇప్పటికే మార్కెట్లో విక్రయాలు సాగుతున్నప్పటికీ, ఈ కూపే స్టైల్ ఎస్‌యూవీకి సంబంధించిన ఒక సీక్రెట్ టెస్ట్ మోడల్ భారతీయ రోడ్లపై పరీక్షలు జరుపుతూ కెమెరా కంటికి చిక్కింది. దీన్ని బట్టి చూస్తే కర్వ్ లైనప్‌లో సరికొత్త పవర్‌ట్రెయిన్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోందని స్పష్టమవుతోంది.
కంపెనీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, టెస్టింగ్ దశలో ఉన్న ఈ వాహనం సీఎన్జీ వెర్షన్ మాత్రమేనని ఆటోమొబైల్ వర్గాలు బలంగా నమ్ముత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.