Tata Cars waiting period : టాటా కార్ల డెలివరీ వెయిటింగ్ పీరియడ్- ఏ మోడల్‌కు ఎంత సమయం పడుతోంది?
భారతదేశం, ఆగస్టు 23 -- టాటా మోటార్స్ కార్లు కొనాలని లేదా డెలివరీ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు అప్డేట్. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో వివిధ మోడళ్లను బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతూ వస్తోంది. కొన్ని కార్లు కేవలం ఒకటి రెండు వారాల్లోనే డెలివరీ అవుతుండగా, ఎలక్ట్రిక్ వెర్షన్లలో మాత్రం కొన్ని మోడళ్లకు గరిష్టంగా 24 వారాల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.
టాటా మోటార్స్‌కు సంబంధించి.. టిగోర్, ఆల్ట్రోజ్ కార్లు అత్యంత వేగంగా కస్టమర్ల చేతికి చేరుతున్నాయి. అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ఈ రెండు కార్లకు కేవలం 1 నుంచి 2 వారాల వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఉంది. కర్వ్ ఈవీ కూడా ఇదే జాబితాలో ఉండగా, నెక్సాన్ పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లు కూడా ఇదే సమయ వ్యవధిలో అందుబాటులో ఉన్నాయి. కర్వ్ పెట్రోల్ మోడల్ కూడా త్వరగానే డెలివరీకి లభిస్తోంది. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.