Tata car discounts : పండుగ సీజన్ ఆఫర్లు- టాటా కార్లపై రూ. 2.25 లక్షల వరకు భారీ తగ్గింపు!
భారతదేశం, ఆగస్టు 8 -- భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కస్టమర్లకు పండుగ కానుకలను ప్రకటించింది. ఓనం వేడుకలతో ప్రారంభమైన పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) ఆగస్టు నెలలో రూ. 2.25 లక్షల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లతో పాటు బుకింగ్‌లపై ప్రయారిటీ డెలివరీలు, ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తోంది.
సాధారణ ఇంజిన్ (ఐసీఈ) కార్లపై గరిష్టంగా రూ. 77,500 వరకు తగ్గింపు లభిస్తోంది. టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌పై రూ. 54,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ నెక్సాన్‌పై రూ. 72,500 పండుగ ఆఫర్ లభిస్తోంది. కూపే ఎస్యూవీ అయిన టాటా కర్వ్ పై రూ. 77,500 వరకు తగ్గింపు వర్తిస్తుంది. అలాగే హారియర్, సఫారి కార్లపై రూ. 47,000 వరకు పండుగ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.