Tara Sutaria Toxic: టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ పై నోరు విప్పిన తారా సుతారియా..ఆలస్యానికి కారణం.. హీరోయిన్ కామెంట్లు వైరల్
భారతదేశం, మే 17 -- Tara Sutaria Toxic: కన్నడ స్టార్ హీరో, గ్లోబల్ ఐకాన్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'. ఈ చిత్రం విడుదల కోసం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రాకుండా వరుసగా వాయిదా పడుతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీనిపై తాజాగా హీరోయిన్ తారా సుతారియా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
మొదటగా మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్ చిత్రం.. మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా జూన్ 4వ తేదీకి మారింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో హీరో యష్ స్వయంగా ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని స్పష్టం చేశాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపైనే ప్రస్తుతం చిత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.