Tammareddy Bharadwaja: అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు-ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు: తమ్మారెడ్డి భరద్వాజ
భారతదేశం, జూలై 15 -- Tammareddy Bharadwaja: తెలుగు చిత్రసీమలో ఏ విషయమైనా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తులలో సీనియర్ విశ్లేషకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎంతటి పెద్ద స్టార్ లేదా డైరెక్టర్ అయినా సరే.. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం ఆయన శైలి. తాజాగా 'వదల' చిత్ర ప్రమోషన్ల వేదికగా తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ క్రేజీ దర్శకుడితో వర్క్ చేయడానికి బడా హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జగపతిబాబు, లయ నటిస్తున్న 'వదల' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన అనిల్ రావిపూడిని ఉద్దేశించి తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
"అనిల్ రావిపూడి ఇప్పుడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.