Tamil Thriller Web Series: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే అందమైన భార్య కనిపించకుండాపోతే.. ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ సిరీస్
భారతదేశం, నవంబర్ 13 -- Tamil Thriller Web Series: ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సిరీస్ పేరు ఆక్టోపస్. ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 అనౌన్స్ చేసింది. నవంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు 'ఆక్టోపస్' ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ వెబ్ సిరీస్ కథ నూతన దంపతులైన వరుణ్ (అశ్విన్ కుమార్), నిఖిత (సింధు కుమారేశన్) చుట్టూ తిరుగుతుంది. పెళ్లయిన తర్వాత ఎన్నో ఆశలతో ఈ జంట ఒక కొత్త నివాస ప్రాంతంలోకి అడుగుపెడుతుంది.
మొదట అంతా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ కాలనీలోకి వచ్చిన కొద్ది రోజులకే నిఖిత అకస్మాత్తుగా, ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమవుతుంది. భార్య మాయమవడంతో వరుణ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.