Tamil Thriller OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్.. మూడేళ్లకు తెలుగులో.. అడవిలో సీత పోరాటం!
భారతదేశం, నవంబర్ 12 -- Tamil Thriller OTT: ఓటీటీ ప్రియుల కోసం ఆహా వీడియో ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్ ను అందిస్తూనే ఉంది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, ఇతర భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇవాళ (నవంబర్ 12) తమిళంలో రూపొందిన ఓ క్రేజీ డ్రామా అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'సాయవనం' డిజిటల్ ప్రీమియర్ గా ఆహాలోకి వచ్చేసింది.
'సాయవనం' సినిమా కథ అంతా దట్టమైన అడవి నేపథ్యంలో.. ఒంటరితనం, నమ్మకద్రోహం, మనుషుల మధ్య జరిగే ఎమోషనల్ సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో 'సీత' అనే మహిళదే ప్రధాన పాత్ర. ముత్తు అనే వ్యక్తి లారీ కొనేందుకు వెళ్లి మూడేళ్ల పాటు కనిపించకుండా పోతాడు. దీంతో సీత ఒంటరిగా మిగిలిపోతుంది.
ఆ సమయంలో సురుళి అనే వ్యక్తి ఆమెకు దగ్గరవుతాడు. అయితే అనుకోకుండా కొన్నాళ్ల తర్వాత ముత్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.