Tamil OTT: హిందూ మ్యారేజా లేదా చర్చి వెడ్డింగా? ఓటీటీలోకి తెలుగులో వచ్చేస్తున్న తమిళ లవ్ కామెడీ మూవీ.. తల్లిగా రోజా!
భారతదేశం, ఆగస్టు 11 -- Tamil OTT: తమిళనాట బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందిన తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం 'అన్బే డయానా' (Anbe Diana). ఈ లవ్ స్టోరీ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. మతాంతర వివాహం చుట్టూ సాగే కామెడీ ఎంటర్ టైనర్ ఈ ఫిల్మ్.
జూలై 17, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నఅన్బే డయానా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ సోనీలివ్ (SonyLIV) సొంతం చేసుకుంది.
ఆగస్టు 14, 2026 నుంచి ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ లాంగ్ వీకెండ్లో ఓటీటీ ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవనుంది.
చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంలో సాగే ఈ 'అన్బే డయానా' చిత్రం విభిన్నమైన ప్రేమకథతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.