భారతదేశం, మార్చి 29 -- ఓటీటీలో డిఫరెంట్ జోనర్లలో వేర్వేరు భాషల సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఓటీటీల డిమాండ్ ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లున్నాయి. మరి వెంటనే వీటిపై ఓ లుక్కేయండి.
ఓటీటీలోకి ఏడాది తర్వాత వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ 'శబ్దం'. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అరివళగన్ డైరెక్టర్. 2025 ఫిబ్రవరిలో థియేటర్లో రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.
మున్నార్ లోని మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా కాలేజీ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఓ ఘోష్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.