భారతదేశం, ఆగస్టు 18 -- Tamil OTT: ఓటీటీ ప్రపంచంలో రీజనల్ లాంగ్వేజ్ ఫిక్షన్ సిరీస్‌లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ (JioHotstar) లో ప్రసారమవుతున్న తమిళ ఫిక్షన్ ఒరిజినల్ సిరీస్ 'రిసార్ట్' (Resort) ఏకంగా 100 మిలియన్ల (10 కోట్ల) వాచ్ అవర్స్‌ను దాటి సంచలనం సృష్టించింది.

పాపులర్ తమిళ వెబ్ సిరీస్ రిసార్ట్ ఓటీటీలో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. జియోహాట్‌స్టార్ చరిత్రలోనే ఈ మైలురాయిని దాటిన తొలి తమిళ ఫిక్షన్ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా 'రిసార్ట్' చరిత్రకెక్కింది.

ప్రవీణ్ బెన్నెత్ దర్శకత్వం వహించిన 'రిసార్ట్' సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌లోకి అడుగుపెట్టిన నాటి నుంచే డిజిటల్ వీక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ రాబట్టింది.

సాధారణంగా ఓటీటీల్లో 100 మిలియన్ వాచ్ అవర్స్ సాధించడం అనేది భారీ బడ్జ...