Tamil OTT: అమ్మాయిల కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయి.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. కోర్ట్ హీరోయిన్ మూవీ!
భారతదేశం, నవంబర్ 2 -- Tamil OTT: అక్టోబర్ 23, 2026న థియేటర్లలో విడుదలై యువతను ఆకట్టుకున్న తమిళ చిత్రం 'హైకూ' ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు ముస్తాబైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 20 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతోంది.
హైకూ కథ విషయానికి వస్తే.. మనోహర్ (ఏగన్) తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత అతను ఒక ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. రెండు వేల మంది అమ్మాయిలు ఉన్న ఆ కాలేజీలో అతనొక్కడే అబ్బాయి. అక్కడ పవళకోడి (శ్రీదేవి అపళ్ల) అనే అమ్మాయితో మనోహర్‌కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది.
అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వీరు విడిప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.