Tamil Crime Thriller OTT: ఊరికి పట్టిన శాపం.. ఓటీటీలోకి వచ్చిన మరో గూస్బంప్స్ క్రైమ్ థ్రిల్లర్..ఒకేసారి మూడు ఓటీటీల్లో!
భారతదేశం, అక్టోబర్ 30 -- Tamil Crime Thriller OTT: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆడియన్స్ ఎప్పుడూ కొత్త థ్రిల్లర్స్ కోసం నెట్టింట గాలిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళం నుంచి మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదే 'ది డార్క్ హెవెన్'.
ఎస్. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ది డార్క్ హెవెన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కంటే ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందింది. ఈ సినిమా కథ అంతా 'మెక్కరై' అనే ఓ మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో ప్రతి ఏడేళ్లకు ఒకసారి, అది కూడా జూన్ నెలలోనే మగవాళ్లు వరుసగా చనిపోతూ ఉంటారు. ఇదొక శాపం అని ఆ ఊరి ప్రజలు బలంగా నమ్ముతుంటారు.
సరిగ్గా అదే సమయానికి ఆ ఊరికి కొత్తగా ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ బదిలీపై వస్తా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.