Tamannaah: అలాంటి వాళ్లను పట్టించుకుంటే జీవితంలో ముందుకు సాగలేం: నటుడి కామెంట్స్‌కు తమన్నా కౌంటర్
భారతదేశం, అక్టోబర్ 29 -- Tamannaah: తెలుగుతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా అలరిస్తున్న నటి తమన్నా భాటియా. తన అద్భుతమైన నటన, గ్లామర్, డ్యాన్స్ లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఆ మధ్య 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' (Aaj Ki Raat) స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే గత ఏడాది బాలీవుడ్ సీనియర్ నటుడు అన్ను కపూర్ (Annu Kapoor) ఒక పాడ్‌కాస్ట్‌లో తమన్నా శరీర రంగు, ఆకృతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలు మహిళలను హేళన చేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. తాజాగా జరిగిన 'ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇగ్నైట్' (NDTV Profit Ignite) సమ్మిట్‌లో పాల్గొన్న తమన్నా.. అన్ను కపూర్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు నోరు విప్పి అత్యంత పరిణతితో కూడిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.