భారతదేశం, ఏప్రిల్ 25 -- Tagore Movie: ఠాగూర్ మూవీ చిరంజీవి కెరీర్ లో ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ పై మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి రాజశేఖర్ కామెంట్స్ తో ఈ రచ్చ మొదలైంది.
వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ మూవీ తమిళ సినిమా 'రమణ'కు రీమేక్. 2002లో తమిళ్ లో విజయ్ కాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ఫస్ట్ రాజశేఖర్ తీసుకోవాలనుకుని అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత చిరంజీవి కోసం ఠాగూర్ మధు ఎక్కువ డబ్బు ఇచ్చి ఈ రైట్స్ కొన్నాడు.
తాజాగా ఠాగూర్ మూవీ రీమేక్ రైట్స్ పై రాజశేఖర్ మాట్లాడాడు. ''ఠాగూర్ సినిమాను నేను చేయాల్సింది. రీమేక్ రైట్స్ నేను కొన్నా. దీని కోసం అడ్వాన్స్ కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.