భారతదేశం, ఏప్రిల్ 6 -- బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, వెర్సటైల్ నటి టబు వెండితెరపై 1996లో 'తూ చోర్ మే సిపాహి' సినిమాతో మొదటిసారి సందడి చేశారు. అయితే వీరిద్దరి పరిచయం అంతకంటే చాలా ఏళ్ల క్రితమే జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సరికొత్త హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) ట్రైలర్ లాంచ్ వేడుకలో అక్షయ్ తన పాత స్నేహితురాలి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ వేడుకలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. "నాకు, టబుకు మధ్య 39 ఏళ్ల పరిచయం ఉంది. మేమిద్దరం కలిసి ఒకే డాన్స్ అకాడమీలో డాన్స్ నేర్చుకునేవాళ్లం" అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
దీనికి టబు స్పందిస్తూ.. "అవును, అప్పట్లో అక్షయ్ నన్ను తన బైక్ మీద పికప్ చేసుకునేవాడు" అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచినా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.