భారతదేశం, ఫిబ్రవరి 26 -- సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుము, ఎద అందాలను చూపించడంపై ఉన్న మోజు గురించి నటి తాప్సీ పన్ను ఇటీవల మాట్లాడింది. బాలీవుడ్ ఎద అందాలపై, సౌత్ ఇండస్ట్రీ నడుముపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె స్పష్టం చేసింది. కెరీర్ ప్రారంభంలో తాను అలాంటి గ్లామరస్ పాత్రలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది.
గలాటా ప్లస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. గతంలో ఒక పాడ్‌కాస్ట్‌లో తనను అడిగిన ప్రశ్నల గురించి వివరించింది. దక్షిణాది పరిశ్రమకు నడుముపై మోజు ఉందని, హిందీ సినిమా హీరోయిన్ ఎద అందాలపై ఎక్కువ దృష్టి పెడుతుందని అప్పట్లో చర్చ జరిగింది. అయితే తాను ఇచ్చిన సమాధానాన్ని సందర్భం లేకుండా తప్పుగా ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎద అంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.