Taapsee Pannu: హీరోగారి భార్యకు నేను నచ్చలేదట.. అందుకే ఆ సినిమాలో నుంచే తీసేశారు: తాప్సీ కామెంట్స్ వైరల్
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Taapsee Pannu: బాలీవుడ్ వర్సటైల్ నటి తాప్సీ పన్ను ఇండస్ట్రీలో తనకు ఎదురైన దారుణమైన అనుభవాలను బయటపెట్టి తీవ్ర కలకలం రేపింది. డేట్స్ కేటాయించి, ప్రాజెక్ట్‌కి కమిట్ అయిన తర్వాత కూడా తనను ఎలాంటి సరైన కారణం చెప్పకుండా సినిమా నుంచి తొలగించారని సంచలన నిజాలు వెల్లడించింది. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మేకర్స్ తనను రీప్లేస్ చేయడానికి చెప్పిన వింతైన కారణాలను షేర్ చేసుకుంది.
పాపులర్ జర్నలిస్ట్ నయన్ దీప్ రక్షిత్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సినిమాలో తనను వద్దని హీరోలే స్వయంగా తీయించేసేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది. "నన్ను సినిమా నుంచి ఎందుకు తీసేశారో నాకు సరైన క్లారిటీ కూడా ఇచ్చేవారు కాదు. హీరోకి నా మీద అభద్రతా భావం ఉండొచ్చు లేదా తనకు నచ్చిన, తనకు బాగా క్లోజ్‌గా ఉండే వేరే హీరోయిన్ని తీసుకోవాలనుకో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.