భారతదేశం, మార్చి 8 -- టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు మరికొన్ని గంటలే ఉంది. ఈ రోజు (మార్చి 8) రాత్రి 7 గంటలకు ఈ టైటిల్ పోరు స్టార్ట్ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మెగా ఫైట్ జరుగుతోంది. ఈ ఫైనల్ నేపథ్యంలో ఇండియా ఫైనల్ ఎలెవన్ పై దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు.
న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ను పక్కన పెట్టాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ లో అభిషేక్ శర్మ ను జట్టు నుంచి తొలగించాలని గవాస్కర్ గట్టిగా సూచించాడు. గత తప్పిదాల నుంచి అతను ఇంకా నేర్చుకోలేదని, ఒకే విధంగా ఔట్ అవుతూనే ఉన్నాడని గవాస్కర్ ఫైర్ అయ్యాడు.
ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో 25 ఏళ్ల అభిషేక్ శర్మ 12.71 సగటుతో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. సూపర్ 8 లో జింబాబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.