భారతదేశం, మార్చి 8 -- నెల రోజులుగా క్రికెట్ లవర్స్ కు అల్లిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించిన టీ20 ప్రపంచకప్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించారు.
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని ఐసీసీ గ్రాండ్ గా నిర్వహించింది. టోర్నీ ముగింపు వేడుకలకు ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చింది. మరోవైపు ఇండియన్ సెలబ్రిటీల ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి. ఇంటర్నేషనల్ స్టార్ రికీ మార్టిన్ షో తెగ వైరల్ గా మారింది. కలర్ ఫుల్ లైట్స్, బాణాసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోయింది.
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ దాండియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఫాల్గుణి పాఠక్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ అయింది. 50 మంది డ్యాన్సర్లతో కలిసి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.