భారతదేశం, మార్చి 1 -- భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 12 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఒక టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లి రికార్డును పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ తిరగరాశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ ఏం లాభం? టీమ్ సెమీస్ చేరలేదని పాక్ జట్టుపై సొంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఒక టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల చేసిన రికార్డు నిన్నటి వరకూ విరాట్ కోహ్లి పేరు మీద ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్ లో కోహ్లి 319 పరుగులు చేశాడు. ఇప్పుడు 12 ఏళ్ల రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ లో ఫర్హాన్ 383 రన్స్ చేశాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ ఇండియాపై మాత్రం డకౌట్ అయ్యాడు.
పాక్ ఓపెనర్ ఫర్హాన్ రికార్డు క్రియేట్ చేశాడు కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.