భారతదేశం, మార్చి 7 -- టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చేందుకు ఓ స్టార్ క్రికెటర్ రెడీ అయ్యాడని సమాచారం. ఈ తుదిపోరులో ఇండియా గెలిచినా లేదా ఓడినా కూడా అతను రిటైర్మెంట్ తీసుకునేందుకు ఫిక్స్ అయ్యాడని తెలిసిందే. ఆ స్టార్ క్రికెటరే.. ఇండియన్ టీ20 క్రికెట్ టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.
అవును.. సండే (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆటకు గుడ్ బై చెప్పబోతున్నాడనే బజ్ తెగ వైరల్ గా మారింది. ఈ టైటిల్ పోరు తర్వాత సూర్య అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిసింది. ఇకపై క్రికెట్లో స్కై కనిపించడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ తో ఇండియా తలపడనుంది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ టైటిల్ ఫైట్ జరుగుతుంది. ఇందులో గెలిచిన టీమ్ 2...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.