భారతదేశం, మార్చి 5 -- గ్రూప్ స్టేజీలో అదరగొట్టడం.. సూపర్-8లో సత్తాచాటడం.. కానీ నాకౌట్ మ్యాచ్ ల్లోకి వచ్చేసరికి మాత్రం బొక్కబోర్లా పడటం.. ఐసీసీ ప్రపంచకప్ ల్లో సౌతాఫ్రికా బ్యాడ్ లక్ ఇలాగే కొనసాగుతోంది. కీలక మ్యాచ్ ల్లో ఓడుతున్న దక్షిణాఫ్రికా చోకర్స్ అనే ముద్రను నిలబెట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా టీ20 ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తయింది.
సౌతాఫ్రికా టీమ్ ఇప్పటివరకూ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. ఆ టీమ్ వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోతుంది. ఈ టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్, సూపర్-8 స్టేజీలో దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 7 మ్యాచ్ ల్లో గెలిచింది.
గ్రూప్-డిలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విజయాలు సాధించింది. ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ ను కూడా ఓడించింది. ఆ తర్వాత సూపర్-8లో వరుసగా ఇండియా, వెస్టిండీస్, జిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.