T SAT TET Free Coaching : టీజీ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - టీ శాట్ ద్వారా ఉచిత వీడియోలు!
భారతదేశం, జూన్ 7 -- T SAT TET Free Coaching : ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) రాసే అభ్యర్థుల కోసం సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్ (T-SAT) ప్రత్యేక ఉచిత శిక్షణ డిజిటల్ తరగతులను ప్రసారం చేస్తోంది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేని గ్రామీణ, పేద అభ్యర్థులకు ఈ డిజిటల్ పాఠాలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
టెట్ పరీక్షా విధానం, నూతన సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని నిపుణులైన సబ్జెక్ట్ అధ్యాపకులతో ఈ వీడియో క్లాసులను రూపొందించారు. టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం వేర్వేరుగా క్లాసులు అందుబాటులో ఉన్నాయి. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (సైకాలజీ), తెలుగు, ఇంగ్లీష్, మ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.