System review: నేరుగా ఓటీటీలోకి వచ్చిన జ్యోతిక కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, మే 22 -- System review: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాల్లో కోర్ట్ రూమ్ డ్రామా అయిన సిస్టమ్ కూడా ఒకటి. జ్యోతిక, సోనాక్షి సిన్హా నటించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? జ్యోతిక బాలీవుడ్ కమ్‌బ్యాక్ మూవీ మెప్పించిందా లేదా అన్నది ఇక్కడ చూడండి.
సినిమా పేరు: సిస్టమ్ (System)
దర్శకత్వం: అశ్విని అయ్యర్ తివారీ
నటీనటులు: సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్
మ్యూజిక్: కబీర్ కథ్పాలియా (OAFF), అనా రెహమాన్, సవేరా
రేటింగ్: ★★★☆☆ (3/5)
ఢిల్లీకి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది రవి రాజ్వంశ్ (అశుతోష్ గోవారికర్) కూతురు నేహా రాజ్వంశ్ (సోనాక్షి సిన్హా). ఆమె కూడా లాయర్‌గా రాణించాలనుకుంటుంది. అయితే సొంతంగా కేసులు గెలిచి తనను తాను నిరూపించుకుంటే తప్ప తన లా ఫర్మ్‌లో చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.