Swayambhu Netflix OTT: నిఖిల్ స్వయంభుకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ క్రేజీ డీల్ ఆఫర్.. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్!
భారతదేశం, ఏప్రిల్ 18 -- Swayambhu Netflix OTT: కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ.. ఇప్పుడు 'స్వయంభు' (Swayambhu) అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో వినిపిస్తున్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందే కోట్లు చెల్లించి రైట్స్ కొనే పద్ధతికి స్వస్తి పలుకుతూ, నెట్‌ఫ్లిక్స్ ఒక కొత్త 'పర్ఫార్మెన్స్ బేస్డ్' డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. స్వయంభు సినిమాకు నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమా థియేటర్లలో ఎంత నెట్ కలెక్షన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.