SVVU Diploma Admissions 2026: పదో తరగతి అర్హతతో తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా.. నోటిఫికేషన్ విడుదల!
భారతదేశం, మే 25 -- పశువైద్య రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు సువర్ణావకాశం. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం(SVVU), 2026-27 విద్యాసంవత్సరానికి గాను 'డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండ్రీ' (పశుసంవర్ధక డిప్లొమా) కోర్సులో ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ 2 సంవత్సరాల కోర్సు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
SVVU పరిధిలోని మొత్తం 22 పాలిటెక్నిక్ కళాశాలల్లో (10 ప్రభుత్వ + 12 ప్రైవేట్/అనుబంధ) ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 990 సీట్లు కేటాయించారు.
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31-08-2026 నాటికి 15 ఏళ్ల నుండి 22 ఏళ్ల లోపు ఉండాలి.(అనగా అభ్యర్థులు 01-09-2004 నుండి 31-08-2011 మధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.