Suzuki Burgman 150 : సుజుకీ బర్గ్మాన్ 150 లాంచ్.. యమహా ఏరాక్స్కి గట్టి పోటీ!
భారతదేశం, మే 19 -- ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, అధునాతన ఫీచర్లు ఉన్న ప్రీమియం స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సుజుకీ మోటార్‌సైకిల్ సంస్థ అంతర్జాతీయంగా తమ లైనప్‌ను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగానే, లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో సరికొత్త 'సుజుకీ బర్గ్మాన్ 150' మ్యాక్సీ-స్కూటర్‌ను కంపెనీ గ్లోబల్‌గా డెబ్యూ చేసింది. గత నెలలోనే సుజుకీ ఇండియాలో న్యూ-జనరేషన్ బర్గ్మాన్ స్ట్రీట్‌ని లాంచ్ చేసిన తరుణంలో, ఈ 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ భారతీయ ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇండియాలో లభించే 125 సీసీ సుజుకీ బర్గ్మాన్ స్ట్రీట్‌తో పోలిస్తే ఈ కొత్త బర్గ్మాన్ 150 చాలా భిన్నంగా, పెద్దదిగా కనిపిస్తుంది.
ఫ్రంట్ లుక్: దీని ముందు భాగంలో వెడల్పైన కౌల్, ప్రత్యేకమైన ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, సెంటర్ పొజిషన్ ఎల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.