Suyodhana Teaser: దుర్యోధనుడిలా కనిపించే ఆత్మ- కొత్త కాన్సెప్ట్‌తో ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్- సుయోధన టీజర్ అదుర్స్!
భారతదేశం, మార్చి 15 -- టాలీవుడ్లో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా సుయోధన. ప్రియదర్శి హీరోగా ద్రిషిక చందర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. సుయోధన సినిమాకు వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
బోసుబాబు నిడిమోలు నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సుయోధన సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ (మార్చి 15) సుయోధన టీజర్ విడుదల అయింది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుయోధన టీజర్ అదిరిపోయింది.
"ఇదొక రియల్ స్టోరీ వరుణ్" అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. హీరోను దుర్యోధనుడి ఆత్మ వెంటాడటం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రియదర్శి వెంట దుర్యోధనుడి ఆత్మ వెంటపడటం, అతన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.