భారతదేశం, మార్చి 18 -- 2026లో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగం యుద్ధభూమిని తలపిస్తోంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్లో రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో మళ్లీ రంగంలోకి దిగింది. ఇప్పటికే మార్కెట్‌ను ఏలుతున్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలకు చెక్ పెట్టేలా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మరి ఈ మూడు ఎస్‌యూవీల్లో దేని ధర తక్కువ? దేనికి మంచి పెర్ఫార్మెన్స్ ఉంది? ఇక్కడ తెలుసుకోండి..
కొత్త డస్టర్ ప్రధానంగా టర్బో-పెట్రోల్ ఇంజన్లపై దృష్టి సారించింది.
Turbo TCe 100: ఇది 1.0 లీటర్ టర్బో ఇంజన్‌తో వస్తుంది (99 బీహెచ్పీ, 160 ఎన్ఎం). కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
Turbo TCe 160: ఇది శక్తివంతమైన 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (163 బీహెచ్పీ, 280 ఎన్ఎం). ఇందులో మాన్యువల్, డీసీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. ఎకో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.