Suriya Scene: సీరియల్ కిల్లర్‌గా వస్తున్న మలయాళ లవర్ బాయ్.. సూర్య 'సీన్'లో ఈశ్వరన్గా నస్లేన్
భారతదేశం, అక్టోబర్ 22 -- Suriya Scene: మలయాళంలో వచ్చిన లవ్ అండ్ కామెడీ డ్రామా 'ప్రేమలు' (Premalu) సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నస్లేన్ (Naslen) తన కెరీర్లో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పక్కింటి కుర్రాడు, లవర్ బాయ్ పాత్రలతో, అమాయకపు నటనతో ప్రేక్షకులను నవ్వించిన నస్లేన్.. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీలోనే అత్యంత భయంకరమైన నెగెటివ్ పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సీన్' (Scene). ఈ సినిమాతోనే నస్లేన్ తమిళ తెరకు పరిచయమవుతుండగా, ఈ విషయాన్ని సూర్య స్వయంగా అధికారికంగా వెల్లడించారు. నస్లేన్ క్యారెక్టర్ ప్రోమోను హీరో సూర్య స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ, "కోలీవుడ్లోకి గ్రాండ్ వెల్కమ్" అంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.