Suriya Movies 2026: సూర్యనే థియేటర్లను బతికించాడు..ఆ 3 సినిమాలతోనే 785 కోట్లు.. మిగతా హీరోలు ఏం చేస్తున్నారు: ఎగ్జిబిటర్
భారతదేశం, నవంబర్ 27 -- Suriya Movies 2026: తమిళ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 సంవత్సరంలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కేవలం నాలుగైదు సినిమాలు మాత్రమే థియేటర్లను బతికించాయని, అందులో సింహభాగం ఘనత స్టార్ హీరో సూర్యకే దక్కుతుందని ఆయన కొనియాడారు.
ఇటీవల 'శ్రీ శక్తి సినిమాస్' యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. సూర్య వరుస సినిమాలతో థియేటర్లకు జీవం పోస్తుంటే, మిగతా తమిళ హీరోలు మాత్రం ఏడాదికి ఒక సినిమా కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ ఏడాది 'మొద రాత్రి' (Modha Rathiri) వంటి చిన్న సినిమాలు బాగా ఆడినప్పటికీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగించాలంటే పెద్ద హీరోల స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.