Suriya Jyothika: మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ కాదు.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక.. వీడియోలు వైరల్
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Suriya Jyothika: తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్యూట్ అండ్ లవ్ జోడీగా సూర్య, జ్యోతికకు పేరు ఉంది. ఈ ఆదర్శవంతమైన జంట మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని వేడుకగా జరుపుకుంటూ, కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో చర్చిలో మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు.
ఈ స్పెషల్ ఈవెంట్ కోసం జ్యోతిక తెల్లటి బ్రైడల్ గౌనులో రెడీ అయింది. ఆమె చర్చిలోకి అడుగుపెడుతున్న సమయంలో సూర్య ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకు ఆయన సోదరుడు కార్తి పక్కనే ఉండి సహాయం చేసిన సరదా దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ దంపతులు ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త ప్రమాణాలు చేసుకున్న అనంతరం సన్నిహితులు వారిపై పూలవర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.