Surekha Vani: గ్లామర్ డోస్ పెంచేసిన సురేఖ వాణి.. కూతురు సుప్రీతతో అందాల పోటీ.. వైరల్ వీడియో!
భారతదేశం, అక్టోబర్ 11 -- Surekha Vani: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తన అద్భుతమైన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో మళ్లీ అలజడి సృష్టిస్తున్నారు. 45 ఏళ్ల వయసులోనూ ఆమె గ్లామర్ షో చేస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
ఇవాళ (అక్టోబర్ 11) తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సురేఖ వాణి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో ఆమె గ్లామర్ షో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఆమె తన ఫిట్నెస్తో మరోసారి నిరూపించారు.
ఈ మధ్య కాలంలో సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి రిల్స్, డాన్స్ వీడియోలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైరల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.