Supriya Sule : డీలిమిటేషన్ బిల్లుపై సుప్రియా సూలే షాకింగ్ ట్విస్ట్.. చర్చకు సిద్ధమని సంకేతం!
భారతదేశం, నవంబర్ 26 -- దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు అంశం మరోసారి దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తోంది. ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లును ముందుగా సభలో ప్రవేశపెట్టి, దాని పూర్తి వివరాలను సభ్యుల ముందుంచాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. పూర్తి బిల్లు అందుబాటులోకి వస్తే దానిపై అర్థవంతమైన చర్చ జరపవచ్చని, దేశ ప్రయోజనాల దృష్ట్యా అది ఒక మంచి చట్టంగా కూడా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సుప్రియా సూలే, డీలిమిటేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఎలాంటి చర్చ ప్రారంభించే ముందైనా సరే, సదరు బిల్లును సభలో ప్రవేశపెట్టి అందులోని నిబంధనలను సభ్యులు పరిశీలించే అవకాశం కల్పించాలని ఆమె పేర్కొన్నారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.