భారతదేశం, మార్చి 11 -- భారత న్యాయ చరిత్రలో బుధవారం ఒక అరుదైన, అత్యంత కీలకమైన తీర్పు వెలువడింది! గత 11 ఏళ్లుగా అపస్మారక స్థితిలో (పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్) మంచానికే పరిమితమైన 31 ఏళ్ల వ్యక్తికి 'కారుణ్య మరణం' (పాసివ్ యుథనేషియా) ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి కేసులను నియంత్రించేందుకు అవసరమైన రక్షణ చర్యలు, విధానపరమైన మార్గదర్శకాలను కూడా ఈ సందర్భంగా ధర్మాసనం ఖరారు చేసింది.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. సదరు రోగి ప్రయోజనాలను, అతడి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, పాలియేటివ్ కేర్ పర్యవేక్షణలో అతడికి అందుతున్న జీవన రక్షణ సాయాన్ని ఉపసంహరించుకోవడమే సరైన నిర్ణయమని పేర్కొంది.
హరీష్ రాణా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించిన సుప్రీంకోర్టు.. కఠ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.