Super Subbu Trailer: సూపర్ సుబ్బు - ఊరి జనాభా తగ్గించే సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ - సందీప్ కిషన్ బాధలు ఇన్నిన్ని కావు
భారతదేశం, జూన్ 24 -- Super Subbu Trailer: సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' (Super Subbu) అఫీషియల్ ట్రైలర్ బుధవారం (జూన్ 24) గ్రాండ్గా రిలీజైంది. గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. దీంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'డీజే టిల్లు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సిరీస్ను తన మార్క్ హిలేరియస్ ఎంటర్టైనింగ్ స్టైల్లో తెరకెక్కించారు.
తాజాగా విడుదల అయిన సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా ఉంటూ కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. జులై 2 నుంచి ఈ క్రేజీ సిరీస్ నెట్ఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.