Super Subbu Trailer: నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్
భారతదేశం, జూన్ 23 -- Super Subbu Trailer: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్న నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా సందీప్ నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది.
నెట్ఫ్లిక్స్ తెరకెక్కించిన తొలి తెలుగు వెబ్ సిరీస్ గా ఈ సూపర్ సుబ్బు ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ సిరీస్ ను జులై 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఇక బుధవారం (జూన్ 24) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. "ఎంతో అసౌకర్యానికి గురి చేసే సంభాషణే సుబ్బు ఫుల్ టైమ్ జాబ్ లాగా మారిపోయింది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేస్తూ.. ట్రైలర్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.