Super Subbu OTT: నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఒరిజినల్ తెలుగు సిరీస్ వచ్చేస్తోంది- సందీప్ కిషన్ సూపర్ సుబ్బు స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, జూన్ 15 -- Super Subbu OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ రూట్ మార్చింది. తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ ఓటీటీ ఓ కామెడీ వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. నెట్ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొదటి ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఇవాళ ఈ సిరీస్ స్ట్రీమిండ్ డేట్ ను నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.
గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటి పూర్తి స్థాయి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' జులై 2 నుంచి డిజిటల్ స్క్రీన్స్పైకి రాబోతోంది. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (జూన్ 15) ప్రకటించారు.
సాధారణంగా నెట్ఫ్లిక్స్ అంటే 'రానా నాయుడు' లేదా 'సేక్రెడ్ గేమ్స్' లాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.