Super Hit Cinema: 2 కోట్ల సినిమా-800 శాతం కలెక్షన్లు-ప్రచారం కోసం అన్నదానాలు-షూటింగ్ లో మాంసం, మద్యం బంద్-బాబా కథతో!
భారతదేశం, ఆగస్టు 29 -- Super Hit Cinema: ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఒక చిన్న సినిమా, ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. 2026 ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) చిత్రం బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డులను సృష్టిస్తోంది. మొదటి రెండు వారాల్లో పెద్దగా సౌండ్ చేయని ఈ చిత్రం, మూడో వారం నుంచి ఊహించని రీతిలో పుంజుకుని ఏకంగా 800 శాతానికి పైగా లాభాలను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ సాక్‌నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ హనుమాన్ అంశ సినిమా తొలిరోజు సాధించిన వసూళ్లు కేవలం రూ.10 లక్షలు మాత్రమే. మొదటి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శన కనబరిచిన ఈ చిత్రం, రెండు వారాల్లో కలిపి కేవలం రూ.1.48 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది.
అయితే, సా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.