Super Hero OTT: అవెంజర్స్ లవర్స్ అలెర్ట్.. తెలుగులో ఇవాళ ఓటీటీలోకి ఎండ్‌గేమ్ ఎన్కోర్.. కొత్త సీన్లు..27 వేల కోట్ల మూవీ!
భారతదేశం, నవంబర్ 13 -- Super Hero OTT: 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థానోస్ చేసిన విధ్వంసం తర్వాత మిగిలిన సూపర్ హీరోలంతా ఒక్కటై చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను మళ్లీ ఫ్యాన్స్‌కు అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది.
రీసెంట్ గా థియేటర్లలో రీ-రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ ఎండ్‌గేమ్: ఎన్కోర్ సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఇది కేవలం మనం గతంలో చూసిన పాత సినిమా మాత్రమే కాదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో రాబోయే భారీ మార్పులకు ఇది పునాది అని చెప్పొచ్చు.
'అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్కోర్' పేరుతో వచ్చిన ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్లో కొన్ని కొత్త పోస్ట్-క్రెడిట్ సీన్స్ యాడ్ చేశారు. రాబోయే బ్లాక్ బస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.