భారతదేశం, ఏప్రిల్ 4 -- గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ దూసుకుపోతోంది. తాజాగా సన్నీ లియోన్ ఒక భారీ అమెరికన్ ఓటీటీ సిరీస్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. 'ది జెయింట్' (The Giant) పేరుతో తెరకెక్కనున్న ఈ ఓటీటీ సిరీస్‌లో సన్నీ లియోన్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, దీనిపై సన్నీ స్వయంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు గురించి వెరైటీ ఇండియా ప్రతినిధితో సన్నీ లియోన్ ప్రత్యేకంగా మాట్లాడారు. "నేను ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ నన్ను బాగా ఆకర్షించింది. పూర్తిగా కొత్త వాతావరణంలో, ఒక కొత్త క్యారెక్టర్‌ను అన్వేషించడం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను ఎం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.