భారతదేశం, మార్చి 16 -- భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ది హండ్రెడ్' లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ (SRL) తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇండియన్ కావ్య మారన్ ఓనర్ గా ఉన్న టీమ్ లోకి పాక్ ప్లేయర్ ను ఎలా తీసుకుంటారని భారత నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాజాగా రియాక్టయిన గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు.
ది హండ్రెడ్ లీగ్ లో కావ్య మారన్ కు సన్‌రైజర్స్ లీడ్స్ అనే టీమ్ ఉంది. రీసెంట్ గా జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను రూ.2.3 కోట్లకు ఆ టీమ్ కొనుగోలు చేసింది. దీనిపై భారత ప్రజలు భగ్గుమన్నారు. కావ్య మారన్ ను దేశద్రోహి అని, ఆమెకు సిగ్గులేదు అంటూ తీవ్రంగా విమర్శించారు.
అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడం వల్ల సన్‌రైజర్స్ లీడ్స్, కావ్య మారన్ పై వస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.