Sunday Remedies: ఆదివారం ఈ చిన్న పరిహారాలు చేస్తే.. సూర్య భగవానుని కృపతో కష్టాలన్నీ దూరం!
భారతదేశం, ఆగస్టు 29 -- మన సనాతన సంప్రదాయాల్లో ప్రతి రోజుకి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఆదివారం సూర్యభగవానుడిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. ఆదివారాన్ని చాలా విశేషమైన రోజుగా చెప్తారు. జ్యోతిష్య శాస్త్రాన్ని చూసినట్లయితే, జాతకంలో సూర్య బలం బాగుంటే ఆ వ్యక్తి జీవితం కూడా బాగున్నట్టే. ఆ వ్యక్తి జీవితంలో అఖండ కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ యోగం, ఉన్నతమైన కెరీర్ లభిస్తాయి.
జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే ఎంత కష్ట పడినా కూడా గుర్తింపు రాదు. అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాల దోషాలతో బాధ పడాల్సి ఉంటుంది. సూర్యుని పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఆదివారం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించండి. దాంతో చాలా రకాల లాభాలు పొందవచ్చు.
ఆదివారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత రాగి పాత్రలో నీళ్లు తీసుకుని,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.