Sundar C: ఆ 400 మంది కష్టాన్ని తక్కువ చేయకండి.. నయనతార, రెజీనా కాసాండ్రా మహాశక్తి మూవీపై డైరెక్టర్ సుందర్ సి కామెంట్స్
భారతదేశం, నవంబర్ 1 -- Sundar C About Mahasakthi AI Shots: లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన భక్తిరస ఫాంటసీ చిత్రం 'మూకుతి అమ్మన్ 2' (తెలుగులో 'అమ్మోరు తల్లి' సీక్వెల్ 'మహాశక్తి'). 2020లో విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
అయితే, ఇటీవల విడుదలైన మహాశక్తి ట్రైలర్ చూసిన కొందరు నెటిజన్లు గ్రాఫిక్స్ నాణ్యతపై పెదవి విరిచారు. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేవని, బడ్జెట్ తగ్గించుకోవడానికి ఎక్కువ భాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
తాజాగా ఈ వివాదంపై దర్శకుడు సుందర్ సి తీవ్రంగా స్పందించారు. చెన్నైలో ఘనంగా జరిగిన మూకుత్తి అమ్మన్ 2 ప్రీ-రిలీజ్ వేడుకలో సుందర్ సి విమర్శకులకు సవివరంగా సమాధానమిచ్చారు.
"నిజాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.