భారతదేశం, ఏప్రిల్ 29 -- Sun Transit Benefits: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగితే, అది ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. మే 25న చూస్తే, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. మరి ఈ సమయంలో ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమయంలో ఈ రాశుల వారి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అలాగే అదృష్టం కూడా పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
వృషభ రాశి వారికి ఈ సమయంలో బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారు సక్సెస్ఫుల్గా రాణిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.